Online Puja Services

శ్రీ రాధాపతే మంగళం | మంగళహారతి పాట

18.188.241.82

శ్రీ రాధాపతే మంగళం | మంగళహారతి పాట | Sri Radhapathe Mangalam | Mangala Harathi Song | Lyrics in Telugu

శ్రీ రాధాపతే మంగళం
ధీర గంభీర శృంగార గైకోరా
శ్రీ రాధాపతే మంగళం

ధీర గంభీర శృంగార గైకోరా
శ్రీ రాధాపతే మంగళం

వేద గోచరుడవు నీవే కదా
ముదముతో మమ్ము బ్రోవ రాదా
రాదా ఇక వాదా మరియాదా
శ్రీ రాధాపతే మంగళం

ధీర గంభీర శృంగార గైకోరా
శ్రీ రాధాపతే మంగళం

మందార ధర నీదు సౌందర్యము
పొందుగ వర్ణింప నా సాధ్యమా
నంద ముకుంద గోవిందా
శ్రీ రాధాపతే మంగళం

ధీర గంభీర శృంగార గైకోరా
శ్రీ రాధాపతే మంగళం

 

mangala harathi, harati, mangala, radhapate, radhe, krishna, sri krishna, shreekrishna, srikrishna

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi